Monday, December 23, 2024

ఫిలింఛాంబర్‌ ఎన్నికల్లో దిల్‌ రాజు ప్యానల్‌ ముందంజ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానల్ ముందంజలో ఉంది. ప్రొడ్యూసర్ల సెక్టార్‌లోని మొత్తం 12 స్థానాల్లో ఏడింటిలో దిల్ రాజు ప్యానల్ లీడ్ ఉంది. స్రవంతి రవికిషోర్‌, రవిశంకర్‌ యలమంచలి, దిల్‌ రాజు, దామోదర ప్రసాద్‌, మోహన్‌ వడ్లాపాటి, పద్మిని గెలుపొందారు. స్టూడియో సెక్టార్ లో నలుగురిలో ముగ్గురు దిల్ రాజు ప్యానల్ సభ్యులు. డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లో రెండు ప్యానల్స్ నుంచి చెరో ఆరుగురు విజయం సాధించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News