Wednesday, January 22, 2025

హైకోర్టుకు చేరిన డింపుల్ హయత్ కారు పంచాయతీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డింపుల్ హయత్ కారు పంచాయతీ హైకోర్టుకు చేరింది. తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని డింపుల్ కోరారు. ఐపిఎస్ రాహుల్ హెగ్డే తన అధికారాన్ని ఉపయోగించి కేసు పెట్టించారని డింపులు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. బిఎండబ్లు కారుతో ఐపిఎస్ అధికారిక వాహనాన్ని ఢీ కొట్టినట్టు కోర్టుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. వివాదం అంతా సిసి కెమెరాల్లో రికార్డ్ అయిందని పిపి పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో నటి డింపుల్ హయాతి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Also Read: గొంతులో దిగిన కత్తితో బైక్‌పై ఆసుపత్రికి.. .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News