Friday, January 10, 2025

ఫిబ్రవరి 22 నుండి డిప్లొమ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మొదటి సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 22 నుండి జరుగనున్నాయి. ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కార్యాలయం పరీక్షల టైంటేబుల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 22న పేపర్1, చైల్డ్‌హుడ్, చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ లర్నింగ్, 23న పేపర్‌II, సొసైటి, ఎద్యుకేషన్ అండ్ కరిక్యులమ్, 24న పేపర్ III, ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎద్యుకేషన్, 25న పేపర్- IV, అండర్‌స్టాండింగ్ లాంగ్వేజ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్‌మెంట్ ఎట్ ప్రైమరి లెవల్ (తెలుగు/ఉర్దు), 27న పేపర్ V, అండర్‌స్టాండింగ్ మ్యాథమెటిక్స్ అండ్ ఎర్లి మ్యాథమెటిక్స్ ఎద్యుకేషన్ ఎట్ ప్రైమరి లెవల్, 28న పేపర్‌VI, పెడగగి ఎక్రాస్ కరిక్యులమ్ అండ్ ఐసిటి ఇంటిగ్రెషన్, పేపర్లు ఉంటాయని తెలిపారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News