Sunday, January 19, 2025

ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.9.57 లక్షల కోట్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఈ ఏడాది అక్టోబర్ 9 నాటికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.9.52 లక్షల కోట్లతో 21.82 శాతం పెరిగాయి. కార్పొరేట్, వ్యక్తిగత పన్నుల ప్రవాహం ప్రత్యక్ష పన్ను ఆదాయం పెరగడంలో దోహదం చేసిందని మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. రూ.18.23 లక్షల కోట్ల పూర్తి సంవత్సరం బడ్జెట్ అంచనాలో నికర వసూళ్లు 52.5 శాతానికి చేరాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News