Friday, December 27, 2024

దర్శకుడు బాబీకి పితృవియోగం

- Advertisement -
- Advertisement -

యంగ్ డైరెక్టర్ కే.ఎస్. రవీంద్ర (బాబీ) ఇంట తీరని విషాదం చోటు చేసుకుంది. బాబీ తండ్రి కొల్లి మోహనరావు(69) ఆదివారం మధ్యా హ్నం మృతిచెందారు. కొల్లి మోహనరావు గత కొంతకాలం నుంచి కాలేయానికి సంబంధించిన సమస్యతో బాధ పడుతున్నారు. కొన్నాళ్ల నుంచి హైదరాబాద్‌లో ఓ ప్రయివేట్ ఆసుపత్రాలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఆదివారం మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ సమాచారం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో బాబీ ఓ సినిమా చేయబోతున్నారు.

Director Bobby’s Father Kolli Mohan Rao dies at 69

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News