Wednesday, January 22, 2025

దర్శకుడు జానకిరామ్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వనపర్తి జిల్లా గోపాల్ పేట మండల కేంద్రానికి చెందిన సినిమా దర్శకుడు జానకి రామ్ ఆర్థిక సమస్యలతో సోమవారం నగరంలో ఊరేసుకుని చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి తమ్మడు బాలకృష్ణ భావోద్వేగానికి గురై ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయాడు. అతడి ఫోన్ కూడా స్విచ్చాఫ్ లో ఉంది. దర్శకుడు జానకిరామ్ చిత్రం ‘జిఎస్టి’  2021లో విడుదలయింది. కానీ వసూళ్లను రాబట్టలేకపోయింది. అప్పటి నుంచి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News