Monday, December 23, 2024

స్టూడియో గ్రీన్‌తో కళ్యాణ్‌కృష్ణ మూవీ..

- Advertisement -
- Advertisement -

Director Kalyan Krishna offer from Studio Green

హైదరాబాద్: నాగార్జున, నాగచైతన్య నటించిన ‘బంగార్రాజు’తో సంక్రాంతి బాక్‌బస్టర్ అందించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తన తదుపరి చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్‌లో చేయనున్నారు. కెఇ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రానికి నిర్మాత. ఈ సందర్భంగా కెఇ జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ.. “సంక్రాంతికి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో మా బ్యానర్‌లో భారీ సినిమా చేయనున్న విషయాన్ని సంతోషంగా ప్రకటిస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాము” అని తెలిపారు.

Director Kalyan Krishna offer from Studio Green

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News