Monday, December 23, 2024

పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేనకు పదోన్నతి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేనకు కమిషనర్‌గా పదోన్నతి కల్పిస్తూ సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. డైరెక్టర్‌గా కొనసాగుతున్న శ్రీదేవసేనను కమిషనర్‌గా అదే పోస్టులో నియమించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News