Monday, December 23, 2024

సీనియర్ దర్శకుడు పి.చంద్రశేఖర్ కన్నుమూత..

- Advertisement -
- Advertisement -

Director P Chandrasekhar Reddy passed away at 86

చెన్నై: ప్రముఖ సినీ దర్శకుడు పి.చంద్రశేఖర్ రెడ్డి(86) కన్నుమూశారు. సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో చెన్నైలో ఆయన తుదిశ్వాస విడిచారు. చంద్రశేఖర్ దాదాపు 80 సినిమాలకు దర్శత్వం వహించారు. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోబన్ బాబుల సినిమాలకు చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖలు సంతాపం వ్యక్తం చేశారు.

Director P Chandrasekhar Reddy passed away at 86

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News