Sunday, February 23, 2025

అప్పుల బాధతో పూరి జగన్నాథ్ అసిస్టెంట్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

PooriJagannath's Asst suicide

హైదరాబాద్: డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసే సాయి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన ‘లైగర్’ సినిమా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News