Monday, December 23, 2024

పూరి జగన్నాథ్, తేజా సజ్జా కాంబోలో మూవీ?

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, యంగ్ హీరో తేజా సజ్జ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కించేందుకు ప్రయత్నా జరుగుతున్నాయట. ఈ ఇద్దరి కాంబోలో రాబోయే మూవీకి సంబంధించి కథాచర్చలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం వీరిద్దరూ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. పూరీ జగన్నాథ్, హీరో రామ్‌తో ‘డబుల్ ఇస్మార్ట్’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక, తేజ జై హనుమాన్ తోపాటు మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలు పూర్తి అయిన తర్వాత పూరి, తేజ క్రేజీ కాంబోలో మూవీ పట్టాలెక్కనున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News