Sunday, January 5, 2025

కోలీవుడ్ డైరెక్టర్స్ తో రామ్ చరణ్..

- Advertisement -
- Advertisement -

‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ తర్వాత అగ్ర దర్శకుడు శంకర్‌తో ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో నటిసున్నాడు గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్. తాజాగా ఆయన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్‌ను కలిసి వారితో కాసేపు ముచ్చటించారు. ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గురువారం దర్శకుడు శంకర్ 60వ పుట్టినరోజు సందర్భంగా తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, సన్నిహితులకు శంకర్ పార్టీ ఇచ్చారు.

చెన్నైలో జరిగిన ఈ వేడుకల్లో రామ్‌చరణ్, విక్రమ్, తమన్, లోకేశ్ కనగరాజ్, వెట్రిమారన్, విఘ్నేశ్ శివన్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, లింగుస్వామి, గోపీచంద్ మలినేని తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News