Thursday, December 19, 2024

శ్రీతేజ్‌ను పరామర్శించిన డైరెక్టర్ సుకుమార్‌..

- Advertisement -
- Advertisement -

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్‌ ను డైరెక్టర్ సుకుమార్ పరామర్శించాడు. ప్రస్తుతం శ్రీతేజ్ బేగంపేటలోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాలుడికి వెంటిలెటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో సుకుమార్.. బాలుడు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో సుకుమార్‌ చర్చించారు. నిన్న నిర్మాత అల్లు అరవింద్ కూడా బాలుడి కుటుంబాన్ని పరామర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News