Thursday, January 23, 2025

బిటెక్ విద్యార్థిని అదృశ్యం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో బిటిక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని అదృశ్యమైంది. ఎంఎన్ ఆర్ కళాశాలలో బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న భాను ప్రసన్న అనే విద్యార్థిని ఈ నెల 26న ఉదయం కళాశాలకు వెళ్ళి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు, విద్యార్థిని స్నేహితులను, బంధువులను విచారించగా వారు అక్కడి రాలేదని తెలిపారు. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News