Monday, January 20, 2025

వ్యక్తి అదృశ్యం

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి క్రైమ్ : కామారెడ్డి జిల్లా గాందారి మండల గండిపేట గ్రామానికి చెందిన బండారి రాజేశ్వర్ కనబడటం లేదని, ఎవరికైనా తెలిస్తే ఆచూకి తెలుపగలరని అతని అల్లుడు భాను కోరారు. పది రోజులుగా తన మామ కనిపించడం లేదని ఈ విషయంపై గాందారి పోలీస్టేషన్లో ఫిర్యాదు సైతం చేశామన్నారు. అతని కోసం బంధువులు, తెలిసిన వాళ్లకు సమాచారం ఇచ్చినా చూకి లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికైనా కనిపిస్తే 9949508225 నంబరుకు సమాచారం అందించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News