- Advertisement -
బాల్కొండ : మండలం కిసాన్‌నగర్ గ్రామానికి చెందిన శంకర్రావు జోషి కుమార్తె జోషి రాజేశ్వరి వయస్సు 22 సంవత్సరాలు బ్రహ్మన్స్ అమ్మాయి 27వ తేదీన హైదరాబాద్ వెళుతున్నానని చెప్పి కిసాన్‌నగర్ నుండి బయలుదేరి తిరిగి ఇంటికి రాలేదని అమ్మాయి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బాల్కొండ ఎస్సై తెలిపారు.
- Advertisement -