Monday, March 10, 2025

యువతి అదృశ్యం

- Advertisement -
- Advertisement -

కాచిగూడ : ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. తిలక్ నగర్‌కు చెందిన సోమయ్య వృత్తిరీత్యా వాచ్ మెన్. ఆయన కుమార్తె అపర్ణ (25) ఆదివారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. వివిధ ప్రాంతాల్లో, బం ధుమిత్రుల నివాసాల్లో వెతికినా ఆ చూకీ లభించలేదు. సోమవారం తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News