Wednesday, January 22, 2025

అద్భుత ఆఫర్లతో రిలయన్స్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నూతన సంవత్సరం సంబరాలను పురస్కరించుకుని రిలయన్స్ డిజిటల్ అద్భుత ఆఫర్లను అందిస్తోంది. డిజిటల్ ఇండియా సేల్ పేరిట ఎలక్ట్రానిక్స్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు అందజేస్తోంది. అన్ని క్రెడిట్, డెడిబ్ కార్డులపై ఈ నెల రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్‌లో రూ.20వేల తక్షణ డిస్కౌంట్ పొందే అవకాశం కల్పించింది. టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, రిఫ్రిజిరేటర్లు, ఆడియో పరికరాలు, గృహోపకరణాలుతోపాటు ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులపై ఆపర్లు అందిస్తున్నట్లు రిలయన్స్ ప్రతినిధులు తెలిపారు.

రూ.99,990తో ప్రారంభమయ్యే సాంసంగ్ నియో క్యూ ఎల్‌ఈడి ఛొంజ్ టీవీ కొనుగోలుతో రూ.23,990 విలువగల సాంసంగ్ గెలాక్సీ 20శాతం వరకు క్యాష్‌బ్యాక్‌తో ఉచితంగా పొందవచ్చు. రూ.9,990 విలువగల సౌండ్ బార్‌ను సెలెక్ట్ ఎల్‌ఇడి టీవీలతో, క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో కేవలం రూ.3,666కు పొందవచ్చు. రూ.49,999కే సాంసంగ్ ఫ్లిప్3, రూ.59,900కు ఐఫోన్ 13పొందవచ్చు. గేమింగ్ ల్యాప్‌టాప్ రూ.49,999కి అందివ్వడంతోపాటు రూ.7,500విలువగల ట్రాలీ బ్యాగ్‌ను కేవలం రూ.99కి అందజేయనున్నారు. ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌మెషిన్లు, గృహోపకరణాలపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తున్నట్లు రిలయన్స్ డిజిటల్ ప్రతినిధులు ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News