Friday, December 20, 2024

మోటరోలా స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాలీ సేల్‌కు ముందు వినియోగదారులకు మోటరోలాగా మోటో స్మార్ట్‌ఫోన్లపై గణనీయమైన డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ డిస్కౌంట్లు ఫ్లిప్‌కార్ట్ ప్లస్ యూజర్లకు నవంబర్ 1 నుంచి అందుబాటులోకి వచ్చాయి. దీపావళి పండుగ సందర్భంగా మోటరోలా స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. వీటిలో ఇటీవల లాంచ్ చేసిన ఎడ్జ్ 40 నియో, మోటో జి54 5జి ఉన్నాయి. మోటరోలా ఎడ్జ్ 40 ఫోన్ ఇప్పుడు 22 శాతం తగ్గింపుతో 26,999కే లభిస్తోంది. ఇక మోటో ఎడ్జ్ 40 నియో రూ.22,999కే లభిస్తోంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News