Thursday, January 23, 2025

జీవితంపై విరక్తి చెంది పురుగుల మందుల తాగి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కోహీర్: మండల పరిధిలోని మాచిరెడ్డిపల్లిగ్రామంలో చిన్న హైదరాబాద్ వార్డు జహీరాబాద్ పట్టణానికి చెందిన పస్తాపూర్ అశోక్ జీవితంపై విరక్తి చెంది తన అత్తగారి గ్రామమైన మాచిరెడ్డిపల్లిలో శనివారం ఉదయం 9గంటలకు పురుగుల మందుల తాగినాడని, అశోక్ పురుగుల మందు తాగిన విషయాన్ని తెలుసుకున్న కుటుంబీకులు సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్యం కోసం చేర్పించగా ఆదివారం ఉదయం 3ః30గంటలకు సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని, భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కోహీర్ అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ కిష్టయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News