Monday, January 20, 2025

కారంపూడలో కటౌట్ వివాదం… పిఎస్‌లో ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

అమరావతి: పల్నాడు జిల్లా కారంపూడిలోని ఒప్పిచర్లలో కటౌట్ వివాదంం నెలకొంది. వైసిపి నేతలు మాచర్ల టిడిపి ఇంఛార్జ్ బ్రహ్మారెడ్డి కటౌట్‌ను తొలగించారు. టిడిపి నేత కటౌట్‌ను వైసిపి కార్యకర్తలు తొలగించారు. ప్రైవేట్ స్థలంలోని కటౌట్‌ను ఎలా తొలగిస్తారని టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కటౌట్ తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్‌లో టిడిపి శ్రేణులు ఫిర్యాదు చేశాయి.

Also Read: మరో విద్వేష చిత్రం!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News