Wednesday, January 22, 2025

బిసిసిఐ, కోహ్లీ మధ్య విభేదాలు దురదృష్టకరం: ఎంఎస్ కె

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: భవిష్యత్‌లో ప్రొఫెసనల్ కెప్టెన్లను తయారు చేయాలని ఎంఎస్‌కె ప్రసాద్ తెలిపారు. బిసిసిఐ, విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు రావడం దురదృష్టకరమన్నారు. విభేదాలు మళ్లీ తలెత్తకుండా చూసుకోవాలన్నారు. ప్రస్తుతం భారత జట్టు మార్పు దశలో ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News