Monday, December 23, 2024

భారత జాగృతి కమిటీలన్నీ రద్దు – అధ్యక్షురాలు కవిత సంచలన నిర్ణయం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : భారత జాగృతి కమిటీలన్నీ రద్దు చేస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. విదేశీ, జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కమిటీల రద్దు తక్షణమే అమలులోకి వస్తుందని భారత్ జాగృతి అధ్యక్షురాలు కవిత కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News