Wednesday, January 22, 2025

పాక్ దాడుల బాధితులకు 22 కృత్రిమ అవయవాల పంపిణీ

- Advertisement -
- Advertisement -

జమ్ము : జమ్ముకశ్మీర్ లోని నియంత్రణ రేఖ వద్ద పాక్ దాడుల్లోను, లేదా మందుపాతర పేలుళ్ల లోనూ అవయవాలు కోల్పోయిన బాధితులకు ఆర్మీ సోమవారం 22 కృత్రిమ అవయవాలను పంపిణీ చేసింది. మెంధర్ సెక్టార్ భింబర్ గాలి ఏరియాలో నివసించే ప్రజలకు ఈ విధమైన సహాయం చేయడం ఇదే మొదటిసారి. న్యూఢిల్లీ లోని కివానిస్ క్లబ్ ఆధ్వర్యంలో కివానీస్ ఆర్టిఫిషియల్ లింబ్ రీహాబిలిటేషన్ , అండ్ రీసెర్చి సెంటర్ సమన్వయంతో ఈ పంపిణీ జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News