Thursday, January 23, 2025

ఎస్‌బిఐ బ్రాంచ్‌లలో ‘అకామ్’ నాణేల పంపిణీ

- Advertisement -
- Advertisement -

Distribution of ‘AKAM’ coins at SBI branches

 

మన తెలంగాణ/ హైదరాబాద్ : ఎంపిక చేసిన బ్రాంచ్‌ల ద్వారా ఆజాది కా అమృత్ మహోత్సవ్(అకామ్) ప్రత్యేక సిరీస్ నాణేలను ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) హైదరాబాద్ సర్కిల్ పంపిణీ చేయడం ప్రారంభించింది. ఖాతాదారులు, ప్రజలకు ఈ నాణేల పంపిణీ చేసే బ్రాంచ్‌లలో హైదరాబాద్‌లోని పలు శాఖలు ఉన్నాయి. సికింద్రాబాద్, ఇసిఐఎల్, చంద్రాయణగుట్ట, ఐడిపిఎల్ కూకట్‌పల్లి, వనస్థలిపురం కాంప్లెక్స్, రాజేంద్రనగర్, రామచంద్రాపురం, మేడ్చల్, ఐసిఆర్‌ఐఎస్‌ఎటి పటాన్‌చెరు వంటి బ్రాంచ్‌లలో నాణేలను పంపిణీ చేస్తున్నట్టు ఎస్‌బిఐ ఎల్‌హెచ్‌ఒ హైదరాబాద్ డిజిఎం, సిఎఫ్‌ఒ ఎ.కె.సారథి వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News