Wednesday, January 22, 2025

లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

- Advertisement -
- Advertisement -

నారాయణఖేడ్ టౌన్: ఖేడ్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో అకాల వర్షాలకు, ప్రమాదవశాత్తు ఇళ్లు కూలిన వారికి ఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి గురువారం క్యాంపు కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులు, చాప్టా ( కె ) గ్రామానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులు, పీర్లతండాకు చెందిన ఇద్దరు లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ రూ.3200ల చొప్పున చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల జడ్పిటిసి రాథోడ్‌లక్ష్మీబాయిరవీందర్‌నాయక్, ఎంపిపి తనయులు కర్ర రమేష్‌చౌహాన్, కంగ్టి మండల బిఆర్‌ఎస్ అధ్యక్షుడు గంగారం, సర్పంచ్ సంగమ్మ సంగప్ప, పీర్లతండా సర్పంచ్ రాజేష్‌చౌహాన్, ర్యాకల్ ఉప సర్పంచ్ జైపాల్‌యాదవ్, నాయకులు మోహన్, భూమయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News