Friday, December 20, 2024

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

- Advertisement -
- Advertisement -

నారాయణఖేడ్ టౌన్: ఖేడ్ నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాలకు చెందిన లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను శుక్రవారం ఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి పంపిణీ చేశారు. నారాయణఖేడ్, సిర్గాపూర్, కల్హేర్, నాగల్‌గిద్దా మండలాలకు చెందిన లబ్దిదారులకు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం మంజూరైన ఇఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, బిఆర్‌ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News