Wednesday, April 2, 2025

నులి పురుగుల నివారణ టాబెట్లు పంపిణీ వాయిదా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు గురు, శుక్రవారం సెలవులు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పిల్లలలో నులిపురుగుల నివారణ కోసం టాబ్లెట్లు పంపిణీ చేసే నేటి  డి-వార్మింగ్ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు వైద్యశాఖ అధికారులు పేర్కొన్నారు. నిర్వహణ తేదీని మరోసారి ప్రకటించడం జరుగుతుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News