Sunday, February 23, 2025

గణేష్ విగ్రహాల పంపిణీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణకు ప్రతి కుటుంబం మట్టి గణపతులను ఏర్పాటు చేసుకోవాలని పిసిబి సభ్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య అన్నారు. ఆదివారం సనత్‌నగర్‌లోని పిసిబి కార్యాలయం వద్ద గణేష్ మట్టి విగ్రహాల పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పిసిబి మట్టి గణపతులను ప్రజలకు అందజేసిందని ఆయన వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News