Saturday, December 28, 2024

రోడ్డు విస్తరణలో బాధితులకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ

- Advertisement -
- Advertisement -

 

యాదాద్రి: యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా యాదగిరిగుట్ట పట్టణంలో చేపట్టిన రోడ్డు విస్తరణలో ఇండ్లు కొలిపోయిన బాధితుల కు ప్రభుత్వం కెటాయింపు చేసిన ఇండ్ల స్థలాల పట్టాలను ప్రభుత్వవిప్,ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత పంపిణీ చేశారు. గురువారం మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో చేపట్టిన పట్టాల పంపిణీలో సింహ ద్వారం రి ంగు రోడ్డు నుంచి పాత రిజిస్టెషన్ కార్యాలయం, ఆర్యవైశ్య సత్రం భవనము వరకు రోడ్డు విస్తరణ బాధితులకు 172 మందికి పట్టాలను అందచేశారు. ఇం టి స్థలం కెటాయింపులో 172 మందికి లక్కి డ్రా ద్వార ఇంటి స్థలామును కెటాయింపు చేశారు.

ఈ సందర్బంగా ప్రభుత్వవిప్ గొంగిడి సునీత మాట్లాడుతూ రోడ్డు బాధితులకు నష్టపరిహారంతోపాటూ ఇంటి నివాస స్థలాలను ప్ర భుత్వం ఇచ్చి ఆదుకుందని అన్నారు.వైటిడిఏ పరిదిలో కెటాయింపు చేసిన భూ మిలో నూతన అంగుతో అన్నివిద్దాల సౌకర్యలతో లే ఆవుటూ చేసి ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శోభన్ బాబు,ఎంపిడిఓ ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్, వివిధ శాఖల అధికారు లు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News