Sunday, December 22, 2024

ఆర్ జియుకెటి విద్యార్థులకు ల్యాప్ టాప్, యూనిఫామ్ ల పంపిణీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బాసర ఐఐఐటి కి చేరుకున్న మంత్రి కేటీఆర్, సబితఇంద్రారెడ్డి, అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి, వెనుగోపాల చారి, బాల్క సుమన్. ఘనంగా స్వాగతం పలికిన ఆర్ జియుకెటి విసి వెంకట రమణ, డైరెక్టర్ సతీష్ కుమార్.. ఇతర ఆర్ జియుకెటి అధికారులు.. అధికార పార్టీ శ్రేణులు.. నాయకులు. ఆర్ జియుకెటి విద్యార్థులకు ల్యాప్ టాప్, యూనిఫామ్ లు పంపిణీ చేశారు.. మరి కాసేపట్లో స్నాతకోత్సవం లో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడనున్న మంత్రులు.

Distribution of laptops to RGUKT students

బాసర ఐఐఐటిలో సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ 26న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రులు కెటిఆర్, సబితా ఇంద్రారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News