Monday, December 23, 2024

మంత్రి వేములను కలిసిన జిల్లా అడిషనల్ డిసిపి జయరాం

- Advertisement -
- Advertisement -

వేల్పూర్ : నిజామాబాద్ జిల్లా అడిషనల్ డిసిపిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జయరాం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని వేల్పూర్ మంత్రి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా మంత్రి వేముల అడిషనల్ డిసిపి జయరాంకు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News