రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు కైవసం చేసుకుంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఈ ఎన్నికల్లో 2290 మంది అభ్యర్థులు పోటీ చేయగా కాంగ్రెస్ నుంచి 65 మంది, బిఆర్‌ఎస్ నుంచి 39, బిజెపి తరుపున 08 మంది, మజ్లిస్ నుంచి 07 మంది, సిపిఐ నుంచి ఒకరు విజయ బావుటా ఎగుర వేశారు.
జిల్లాల పేర్లు మొత్తం ఎమ్‌ఎల్‌ఎ సీట్లు బిఆర్‌ఎస్ కాంగ్రెస్ బిజెపి ఎంఐఎం సిపిఐ
ఆదిలాబాద్ 10 2 4 4
నిజామాబాద్ 9 2 4 3
మెదక్ 10 7 3
వరంగల్ 12 2 10
మహబూబ్ నగర్ 14 2 12
కరీంనగర్ 13 5 8
ఖమ్మం 10 1 8 1
నల్లగొండ 12 1 11
హైదరాబాద్ 15 7 – 1 7
రంగారెడ్డి 14 10 4
మొత్తం 119 39 64 8 7 1