Saturday, December 21, 2024

మొక్కను నాటిన దివీ కంపెనీ ఎండి దుష్యంత్

- Advertisement -
- Advertisement -

Divi Company MD Dushyanth plant tree

సంగారెడ్డి: దివీ బయోలాజికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎండి దుష్యంత్ కుమార్, డాక్టర్ చంద్ర శేఖరన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని పఠాన్ చెరువు లో వారి కంపెనీ ప్రాంగణంలో  మొక్క నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి సుబ్బరాజు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News