Wednesday, January 22, 2025

హైదరాబాద్-కటక్ మధ్య ప్రత్యేక రైళ్లు

- Advertisement -
- Advertisement -

దీపావళి, ఛాత్ పండుగలకోసం దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ – కటక్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నది. హైదరాబాద్ – కటక్ రైలు (నం.07165) నవంబర్ 7, 14, 21 తేదీల్లో రాత్రి 8.10 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు సాయంత్రం 5.45కు కటక్ చేరుకుంటుంది.

కటక్–హైదరాబాద్ రైలు (నం. 07166) నవంబర్ 8, 15, 22 తేదీల్లో రాత్రి 10.30కి బయల్దేరి, మరుసటి రోజు రాత్రి 9.00 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News