Wednesday, January 22, 2025

ఆకట్టుకుంటున్న’డిజె టిల్లు’ ట్రైలర్..

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న తాజా చిత్రం ‘డీజే టిల్లు’. అట్లుంటది మనతోని అనేది క్యాప్షన్. సితార  ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాను యూత్ ఫుల్ కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా డైరెక్టర్ విమల్ కృష్ణ తెరకెక్కిస్తున్నాడు. బుధవారం సాయంత్రం మేకర్స్ విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.  ఈ మూవీలో హైదరాబాదీ మాస్ కుర్రాడి పాత్రలో నటిస్తున్న సిద్ధుకు జోడీగా నేహా శెట్టి కథానాయికగా నటిస్తుంది. ఈ ట్రైలర్ మూవీపై అంచనాలను పెంచేసింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘DJ Tillu’ Move Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News