Monday, December 23, 2024

రికార్డు సృష్టించి జకోవిచ్.. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కైవసం

- Advertisement -
- Advertisement -

సెర్బియా యోధుడు, టెన్నీస్ స్టార్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించి రికార్డు సృష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్స్ లో ప్రత్యర్థి ఆటగాడు నార్వేకు చెందిన నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ పై 7-6, 6-3, 7-5 వరుస సెట్ల తేడాతో జకోవిచ్ గెలుపొందాడు. ఈ విజయంతో కెరీర్ లో ఇప్పటివరకు జకోవిచ్ మొత్తం 23 గ్రాండ్ స్లామ్స్ సాధించాడు. దీంతో అత్యధిక గ్రాండ్ స్లామ్స్ సాధించిన ఆటగాడిగా జకోవిచ్ రికార్డు నెలకోల్పాడు. అంతేకాకుండా, 22 టైటిల్స్‌ సాధించి సమంగా ఉన్న స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ను అధిగమించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News