Sunday, December 22, 2024

11 రౌండ్లు పూర్తి…. మహబూబ్ నగర్ లో డికె అరుణ ముందంజ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహబూబ్ నగర్ పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ లో బిజెపి దూసుకపోతుంది. బిజెపి అభ్యర్థి డికె అరుణ 11 రౌండ్లు ముగిసేసరికి 15,067 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు బిజెపికి 2,85,843 ఓట్లు రాగా కాంగ్రెస్ కు 2,70,776 ఓట్లు వచ్చాయి. దీంతో మహబూబ్ నగర్ నువ్వానేనా? అన్నట్టు కాంగ్రెస్-బిజెపిల మధ్య పోటీ కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News