Thursday, January 23, 2025

ఢిల్లీలో విచారణకు హాజరైన డికె

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: కర్నాటక పిసిసి చీఫ్ డికె శివకుమార్ మళ్లీ ఇడి ముందు హాజరయ్యారు. ఢిల్లీలో ఇడి ఆఫీస్‌లో విచారణ సాగుతోంది. అవినీతికి పాల్పడి ఉంటే ఉరితీయాలని శివకుమార్ సవాల్ విసిరారు. విద్యుత్ శాఖలో అవినీతిపై వారం కింద ఇడి తనతో పాటు తమ్ముడు డికె సురేష్‌కు కూడా నోటీసులు ఇచ్చిందని డికె పేర్కొన్నారు. కర్నాటకలో రాహుల్ భారత్ జోడో యాత్ర చేపడుతున్న నేపథ్యంలో కర్నాటక రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులను ఇడి వేధింపులకు గురిచేస్తుందని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News