Thursday, December 26, 2024

బిఆర్‌ఎస్, కాంగ్రెస్ డిఎన్‌ఎ ఒకటే : కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిజెపికి వ్యతిరేకంగా బిఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య అవగాహనబంధం మరోసారి బహిరంగమైందని బిజెపి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ట్వీటర్ వేదికగా ఆయన విమర్శించారు. తాము చెబుతున్నట్లుగా.. బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలది ఒకే డిఎస్‌ఎ అని ఇది పదే పదే నిరూపించబడుతుందన్నారు. పార్లమెంట్ ఆవరణలో విపక్షాల నిరసన కార్యక్రమంలో బిఆర్‌ఎస్ ఎంపిలు పాల్గొన్నారని, దీనిని యావత్తు తెలంగాణ గమనిస్తుందని ట్వీట్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News