Monday, December 23, 2024

యుపి, బీహార్ సోదరుల్ని పంజాబ్ రానివ్వకండి : సిఎం చన్నీ

- Advertisement -
- Advertisement -

Do not allowed UP and Bihar brothers come to Punjab

 

చండీగఢ్ : ఉత్తరప్రదేశ్, బీహార్ సోదరులను పంజాబ్‌లో ప్రవేశించనివ్వొద్దని పంజాబ్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత చరణ్‌జిత్ సింగ్ చన్నీ పిలుపునిచ్చారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసేటప్పుడు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాఃధీ అక్కడే ఉన్నారు. ఆమె చిరునవ్వులు చిందించారు. యూపీ, బీహార్ రాష్ట్రాలకు చెందిన బీజేపీ, ఆప్ పార్టీల నేతలు ఎన్నికల ప్రచారం కోసం పంజాబ్ వెళ్తున్న నేపథ్యంలో చన్నీ ఈ వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News