Monday, December 23, 2024

ఆర్జీవీకి షాకిచ్చిన హైదారాబాద్ సిటీ సివిల్ కోర్టు..

- Advertisement -
- Advertisement -

రామ్ గోపాల్ వర్మకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు షాకిచ్చింది. ఆయన తెరకెక్కించిన వ్యూహం సినిమాను ఓటీటీ ప్లాట్ ఫాంలో విడుదల చేయొద్దంటూ కోర్టు మేకర్స్ ను ఆదేశించింది. ఈ సినిమాలో టిడిపి, చంద్రబాబును కించపర్చే విధంగా, అభ్యంతరకర సన్నివేశాలున్నాయని గతేడాది డిసెంబర్ లో నారా లోకేశ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో సిటీ సివిల్ కోర్టు తీర్పు వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News