Monday, December 23, 2024

మహిళపై ముగ్గురు డాక్టర్లు అత్యాచారం….

- Advertisement -
- Advertisement -

Woman Gang Raped in Bapatla

లక్నో: ఓ మహిళపై ముగ్గురు డాక్టర్లు అత్యాచారం చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బస్తీ ఆస్పత్రిలో పని చేసే వైద్యుడు ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమెను ఆస్పత్రి పిలిచి అక్కడ నుంచి తన రూమ్‌కు తీసుకెళ్లాడు. రూమ్‌లో మరో ఇద్దరు వైద్యులతో కలిసి ఆమెపై అతడు అత్యాచారం చేశాడు. బాధితులరాలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News