Saturday, December 21, 2024

దొడ్డి కొమురయ్య వర్థంతి… నివాళులర్పించిన రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దొడ్డి కొమురయ్య వర్థంతి సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి ఘన నివాళులర్పించారు. కొమురయ్య సాయుధ పోరాటంలో నేలరాలిన తొలి రక్తపు చుక్క అని ప్రశంసించారు. తెలంగాణ హక్కుల సాధనకు కొమురయ్య వేగు చుక్క అని తెలిపారు.

ప్రస్తుతం సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. రెండో రోజు ఢిల్లీలో రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాను సిఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి భటి విక్రమార్క మల్లు కలువనున్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులపై ప్రధానితో సిఎం, డిప్యూటీ సిఎం చర్చించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News