Monday, December 23, 2024

మేకల మందపై కుక్కల దాడి

- Advertisement -
- Advertisement -

– నాలుగు మేకలు మృతి
యాదాద్రి భువనగిరి:యాదగిరిగుట్ట మండలం రాళ్లజ నగాం గ్రామంలో మేకల మందపై వీధి కుక్క లు దాడి చేయడంతో నాలుగు మేకలు మృతి చెందాయి. శుక్రవారం రాళ్లజనగాం గ్రామా నికి చెందిన తెల్జరి రమేష్ అనే రైతు తన వ్యవ సాయ బావి దగ్గర మేకల దొడ్డిలో మంద ఉన్న సమ యంలో వీధి కుక్కలు దాడిచేసినట్టు తెలిపారు. వీధి కుక్కల దాడితో సుమా రు రూ.30 వేల విలువైన నాలుగు మేకలు మృతిచెందగా, మరి కొన్ని మేకలకు గాయాలైనట్లు తెలిపారు. రైతుకు జరిగిన నష్టానికి ప్రభుత్వం ఆదుకో వాలని గ్రామసర్పంచ్ శ్రీశైలంతో పాటు పలు వురు గ్రామస్తులు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News