Thursday, December 26, 2024

మరోసారి భారీగా పెరిగిన వంట గ్యాస్ ధర..

- Advertisement -
- Advertisement -

Domestic Cooking Gas Rate hiked Rs 50 per cylinder

న్యూఢిల్లీ:ఆయిల్ కంపెనీలు మళ్లీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచాయి. దీంతో గృహ వినయోగ సిలిండర్ ధర మరోసారి భారీగా పెరిగింది. గ్యాస్ సిలిండర్ పై రూ.50 పెంచడంతో ప్రస్తుతం వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.1052కు చేరుకుంది. అర్థరాత్రి నుంచి పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు అమల్లోకి వచ్చాయి. అటు నిత్యావసర వస్తువుల ధరలు, ఇటు గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో సామన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

Domestic Cooking Gas Rate hiked Rs 50 per cylinder

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News