Monday, December 23, 2024

సరికొత్త గరిష్ఠ రికార్డుకు ఈక్విటీ మార్కెట్

- Advertisement -
- Advertisement -

ముంబై: మూడు రోజుల విరామం తర్వాత దేశీయ ఈక్విటీ మార్కెట్లు సరికొత్త రికార్డులను సాధించాయి. ప్రారంభంలోనే ర్యాలీ కనపడింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతో సరికొత్త గరిష్ఠాలను తాకాయి. సెన్సెక్స్ 308.37 పాయింట్లు లేక 0.40 శాతం పెరిగి 77301.14 వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 92.31 పాయింట్లు లేక 0.39 శాతం పెరిగి 23557.90 వద్ద ముగిసింది.

నిఫ్టీలో శ్రీరామ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్, విప్రో, ఐసిఐసిఐ బ్యాంక్, టైటాన్ షేర్లు లాభపడగా, మారుతి, డాక్టర్ రెడ్డి, అల్ట్రాసిమెంట్, టాటాస్టీల్, హిందాల్కో నష్టపోయాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News