Sunday, December 22, 2024

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

- Advertisement -
- Advertisement -

ముంబై: గత కొన్ని రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. మదుపరులకు కునుకు లేకుండా చేస్తున్నాయి. సెన్సెక్స్ 753.37 పాయింట్లు నష్టపోయి 79311.79 వద్ద ట్రేడవుతుండగా నిఫ్టీ 274.36 పాయింట్లు నష్టపోయి 24125.05 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ ఇండియాలో ప్రధానంగా ఐటిసి, హింద్ లీవర్, సన్ ఫార్మా, నెస్లే ఇండియా లాభాల్లో ఉండగా, ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీఎంటర్పైజెస్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎన్ టిపిసి నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News