Sunday, December 22, 2024

నష్టాల్లో ముగిసిన దేశీ స్టాక్ మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

ముంబై: నేడు దేశీయ స్టాక్ మార్కెట్ లో మరో  రేంజ్ బౌండ్ సెషన్ కొనసాగింది. స్టాక్ మార్కెట్ ఓపెన్ కావడమే ఫ్లాట్ గా ఓపెన్ అయింది. చాలా వరకు నెగటివ్ జోన్ లో ఊగిసలాడింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 230.05 పాయింట్లు లేక  0.28 శాతం పతనమై 81381.36 వద్ద ముగిసింది, కాగా నిఫ్టీ 34.20 పాయింట్లు లేక 0.14 శాతం పతనమై 24964.30 వద్ద ముగిసింది.

ఎన్ఎస్ఈ లో ప్రధానంగా ట్రెంట్,హిందాల్కో, హెచ్ సిఎల్ టెక్, టెక్ మహీంద్ర, ఓఎన్ జిసి షేర్లు లాభపడగా, టిసిఎస్, ఎం అండ్ ఎం, ఐసిఐసిఐ బ్యాంక్, సిప్లా, అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్లు నష్టపోయాయి. స్వచ్ఛమైన బంగారం పది గ్రాములు రూ. 531.00 పెరిగి 75828.00 వద్ద ట్రేడయింది. కాగా అమెరికా డాలరుతో పోల్చినప్పుడు రూపాయి విలువ 0.09 పైసలు లేక 0.11 శాతం పెరిగి రూ. 84.07 వద్ద ట్రేడయింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News