Monday, January 20, 2025

మేడ్చల్‌లో దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా దొమ్మరపోచంపల్లి చెరువు వద్ద ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. వెంకటేష్ అనే గౌడ్(46) అనే వ్యక్తిని దుండగులు హత్య చేశారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. భూ తగాదాలు, వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య చేశారా? అనేది తెలియాల్సి ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: స్కూటర్‌పై రాహుల్ బెంగళూరులో హంగామా

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News